Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
MalliRaava (Reprise)
Sunitha Upadrashta
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏ కాలం ఏ దూరం
దాచే ఉంచిన నిన్నే నిన్నే...
ఏ గాయం ఏ మౌనం
మార్చే ఆపేనా నన్నే నన్నే...
మళ్ళిరావా... ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్ళిరావా... లేవన్నవి
రావా... చెంతే వదిలి చింతే
తరిమేస్తున్న వదిలేస్తున్న
ఏ కోపాలలో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నాడో
ఈ ప్రేమే ఇలా
ఓహ్ ఎగసెగసిన ...
మళ్ళిరావా ... ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్ళిరావా... లేవన్నవి
రావా ... చెంతే వదిలి చింతే