Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Missisippi
Yuvan Shankar Raja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మిసిసిపీ మిసిసిపీ నది ఇది
Mini skirt-u Mini skirt-u నడకిది
Pacifcలో pacificలో కలవగా పడకలు పోరాడెనే
నేనే వచ్చా వెంటేపడి కానివ్వు గుచ్చు ఇపుడు
Okay ready ఒళ్ళో పడి స్వర్గంలో ముళ్ళేపడి
ఏయ్ - నీ బెట్టు చూసి నే నీ పట్టుపడతా
ఓ - నీ పట్టు చూసి నే నిను చుట్టిపోతా
కన్నె ఈడు గుమ్మ చూసి కన్ను కొట్టు
గోల చేసి వీలు చూసి goal కొట్టు
అది కొట్టు, కాదు కాదు ఇది కొట్టు
చేతి పనిలోన రాజుని నేనే
పనితనం చూసి రాణి చెప్పదా స్వాగతం
దమ్ము నీకుంటే కట్టరా జంటే
దుమ్ము దులిపేసి చెయ్యి రోజుకో సంబరం
అరె నువ్ తాకితే baby నాకెక్కెనే B.P
చూసేయ్యరా lip-u, చేసెయ్యరా sip-u
A.C room ఏప్రిల్లోన ఎండల్లె మండెనే
ఏయ్ - నువ్ సెప్పకు నే నిను చదువుకుంటా
ఓ - నువ్వు cheque book, నే నిను చించుకుంటా
రేయ్ ఏంట్రా ఆ పిల్ల అరుస్తుంది
నేనేం చేయలేదురా
ఎంతకాలం ఇంత దూరం శృంగారాల తీరం ఉన్నదని చెప్పేయవే
ఆడ గిల్లి ఈడ గిల్లి వేడి వేడి లొల్లి చెయ్ రా boss-u మల్లా మల్లా
మిగిలేమైనా వదలిపెట్టి పోరా thanks చెప్తా నేన్ నీ friend రా
మామ నువ్వు mature కాలేదింకా, మొత్తం అందాలన్నీ నా పాలే
ఏయ్ అందాలకై పోటీ వద్దన్నాదిరా beauty
వెయ్యొద్దురా భేటీ, చెయ్యద్దురా లూటీ
ఇద్దరొక్కటయ్యి వస్తే brothers అల్లె... రమ్మంటా
ఏయ్ - నువ్వు pretty women
నా పైత్యం తగ్గలే మేల్
ఓ - నువ్ dirty picture
నే daily తాగే mixture