Skip to content

Chamiki (From "Youth - Telugu")

G.V. Prakash Kumar, Ken Karunaas, Bhaskarabhatla
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

యే లవ్లీ బెలూన్ నా స్వీటీ సైక్లోన్ ఫుల్ సమ్మర్ లోన వాటర్ మెలన్ నా క్యూట్ ఐఫోన్ నువ్ యూత్ ఐకాన్ నన్ను హీట్ ఎక్కించే మైక్రో ఓవెన్ డార్లింగే నిదరలో నీ కలలే దిల్లంతా లవ్ డబ్ బీటింగ్ లే బ్యూటీలో నీకుందే పీహెచ్ డీ నా హార్ట్ లో దూరేసావే ఆల్రెడీ చమికి చూపులతో ఇచ్చినావులే దమికి నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి వెళ్లొద్దే గుండె కదిపి లల్లా లల్లా లా లల్లా లల్లాహ్ లల్లల్లా లల్లా లల్లా మనసు నిండా నువ్వే కదా చోటు లేనిది నాకే కదా తిరుగుతున్నది నేనే కదా తిప్పుతున్నది నువ్వే కదా కొత్తగా పుట్టిన ఫీలింగ్ మా నవ్వితే హార్ట్ హీలింగ్ మా కనగా లవ్ కాలింగ్ మా నా లెఫ్ట్ సైడ్ డీలింగ్ నీతోనమ్మ చమికి చూపులతో ఇచ్చినావులే దమికి నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి వెళ్లొద్దే గుండె కదిపి చమికి (. . . .) దమికి (. . . .) తిరిగి తిరిగి వెళ్లొద్దే గుండె కదిపి