Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Verrekkiddam
L. V. Revanth
,
A. R. Rahman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(ఏటన్నావ్)
(అయ్యాయో ఏటన్నావ్)
(అయ్యయ్యయో ఏటన్నావ్)
(అయ్యాయో ఏటన్నావ్)
(యాడికొచ్చి ఎవడితో ఎట్టుకున్నావ్ గోడవలే)
(నీ తోక తిన్నగుంటకుంటే పగులుతాయి దవడలే)
(ఆడు వచ్చే వరకు కూతే ఎట్టేస్తూ ఎవడికాడు గెంతేస్తారే)
(నీ అదృష్టం కొద్దీ వచ్చాడా ఇంక దీపావళైపోద్దిలే)
కొలువున్న
హ హా వెర్రెక్కిద్దాం
నిను నను local అంటే ఊపే collar తో చూపేయ్ దమ్
గుండెల్లోన కొలువున్న జన బలంతోనే వెర్రెక్కిద్దాం
ఎయ్ నిను నను local అంటే ఊపే collar తో చూపేయ్ దమ్
మాసే బట్టల్లోనూ (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం)
మాస్ మహారాజులం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం)
మాలానే మేముంటాం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం)
మన ఓళ్ళున్నారు వేరే ఏం కావాలి
రా जरा రాజా है तू मेरा ఖల్లాసే ఖిల్లా పోరా
ఏ ఎవరైనా నీకేంటంట, నువ్వు తగ్గకుండానే నెగ్గేయ్ రా दिल प्यारा
గుండెల్లోన కొలువున్న జన బలంతోనే వెర్రెక్కిద్దాం
హే నిను నను local అంటే ఊపే collar ఏలేలేలో
(మాల్ మాల్ మాలా)
(కుర్రాళ్ళకి ఢమ్మాలా)
(మాల్ మాల్ మాలా కుర్రాళ్ళకి ఢమ్మాలా)
(మాల్ మాల్ మాలా నా దళపతిదే గోల)
(మాల్ మాల్ మాలా కుర్రాళ్ళకి ఢమ్మాలా)
(మాల్ మాల్ మాలా నా దళపతిదే గోల)
(కుర్రాళ్ళకి, కుర్రాళ్ళకి)
(కుర్రాళ్ళకి, కుర్రాళ్ళకి)
(కుర్రాళ్ళకి ఢమ్మాలా, కుర్రాళ్ళకి ఢమ్మాలా)
(కుర్రాళ్ళకి ఢమ్మాలా నా దళపతిదే గోల)
చిందే సరదా ఒక ఆట ఆడింది
పొంగే మనసే జతై పాట పాడింది
మంచి పంచే పేరు, నన్ను మించి లేరు
ఉతికి పిండి ఆరేసేవారెవరు
కో అంటే సారు కోటి మంది హాజరు
దీని ముందు డబ్బే బలాదూరు
నాలోని వింత నువ్వేలే
నీలోని అంతా నేనేలే
మన showకే పాకే talkకే super hit मार ठीक है
ఏ అత్త పిల్ల ఏలేలేలో
ముద్దులిచ్చే ఏలేలేలో
హే నిను నను local అంటే ఊపే collar ఏలేలేలో
మాసే బట్టల్లోనూ (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం)
మాస్ మహారాజులం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం)
మాలానే మేముంటాం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం)
మన ఓళ్ళున్నారు వేరే ఏం కావాలి
రా जरा రాజా है तू मेरा ఖల్లాసే ఖిల్లా పోరా
ఏ ఎవరైనా నీకేంటంట, నువ్వు తగ్గకుండానే నెగ్గేయ్ రా दिल प्यारा
గుండెల్లోన కొలువున్న జన బలంతోనే వెర్రెక్కిద్దాం
హే నిను నను local అంటే ఊపే collar తో చూపేయ్ దమ్
వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం