Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sama Javara Gamana
S. P. Balasubrahmanyam-S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సామజ వర గమన
సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన ఆఆఆ ఆ
సామ నిగమజ సుధా ఆఆఆ ఆ
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ
సామజ వర గమనఆ
ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
మధురలాలసల మధుపలాలనల
మధురలాలసల మధుపలాలనల పెదవిలోని మధువులాను రసముపూని జతకు చేరగ
సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన అ అ
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పానుపు పరచి నిన్ను పలకరించగా