Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mona Mona
Hariharan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి
మోన మోన
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
అ. అ. అ.
హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన
చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన
జరిగేది ఏమైన జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాల
మోన మోన
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
ఓ. ఓ. ఓ. ఓ.
ఓ. ఓ. ఓ. ఓ.
జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి
జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి
బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన
బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన
చింతేల ప్రియభామ నీ చెంత నేలేన
కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేన
మోన మోన
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి
మోన మోన
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సాహిత్యం: చక్రి, శివమణి,హరిహరన్, కౌశల్య