Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Brindhavana Midhi
A.M. Rajah, P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
బృందావనమది అందరిది
గోవిందుడు అందరి వాడేలే
బృందావనమది అందరిది
గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధా ఈ శునుసూయలు
అందములందరి ఆనందములే
ఎందుకే రాధా ఈ శునుసూయలు
అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది
గోవిందుడు అందరి వాడేలే
పిల్లన గ్రోవి నీ పిలుపును వింటే
ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవి నీ పిలుపును వింటే
ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన
జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన
జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిది
గోవిందుడు అందరి వాడేలే
రాసక్రీడల రమణుని గాంచిన
ఆశలు మోశులు చేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన
ఆశలు మోశులు చేయవటే
ఎందుకే రాధా ఈ శునుసూయలు
అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది
గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే