Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vinu Manasu
Sreejith Edavana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
విను మనసు నేను
ఇంక సాగలేనని
నా గుండెకు తెలిసెను నేనొక్కడినే
సర్దుకోవాలి సర్దుకోవాలి
ఈ బతుకంతనే నాటకమని
తెలిసెనులే మనసా
ఓ మెరిసిన కాలము ఇంక లేవని
నా కర్మ నా వైపే మళ్లీ తిరిగెనే
నా గుండెకు తెలిసెను ఇంక కాదని
నా గుండెకు తెలిసెను మళ్లీ రాదని
మనసులో దాచిన ఆశలకు నిజమైన
అర్ధము లేదని వెదికెను
కాలాన్ని కాలంతో
ఓ నీ మనసు కరగని
ప్రేమతో నిలవని
రాసిన దేవుడి గీతలు దాటి పోనని
నెరిసిన కాలము ఇంక లేవని
నా కర్మ నా వైపే మళ్లీ తిరిగెనే
నా గుండెకు తెలిసెను ఇంక కాదని
నా గుండెకు తెలిసెను మళ్లీ రాదని
ఎంత చెప్పినా కాని
విధి నాదవ్వనిది
నా గుండెకు తెలిసెను ఇంక కాదని
మర్చిపోవాలి మర్చిపోవాలి