Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Door Number Okati
Gopi Sundar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Hello, hello
Mike testing, mike testing
One, one
Two, two, two, two
జంట నగరాలకు మంట పెట్టె
నాజూకు నడుమోంపు నాట్య మయూరి
నాటు మయూరి కుమారి నెమలి, నెమలి
ఆట పట నేడే చూడండి
కాస్కో రాజా ఏస్క్ బాజా
ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత
సున్నా రెండు silk-u నగర్ మూడో line-u
ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u
ఆడ కూసోని waiting చేస్తే నేనేత్తాను
ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత
సున్నా రెండు silk-u నగర్ మూడో line-u
ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u
ఆడ కూసోని waiting చేస్తే నేనేత్తాను
ఎప్పుడంటే అప్పుడిచ్చి shakehand ఇచ్చేసుకో
ముద్దులిచ్చి మెడ్లో diamond locket తీసేస్కో
ఎహె ఆళ్ళు ఈళ్ళు సూత్తేయేటి
టీవీల్లోన ఏతేయేటి
మజా మజా కాళ్ళ గజ్జ నాతో ఆడేసుకో
ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక silly నెమలి
సిచ్చుబుడ్డీ పీలుస్తుంది నరాల్లో గిల్లి
కర కర కార చూపుల chilli నెమలి
కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు చల్లి
(అబ్బబ్బబ్బా నీ గురించి నువ్ మస్తు
Advertisement చేస్కున్నవ్గాని
తరవాత ముచ్చటేందో చెప్పు జరా)
ఆ నేనుగాని facebook posting పెడితే
Tonne-u tonne-u liking-uల traffic jam-ఏ
నేనుగాని twitterలో అడుగే పెడితే
కోట్ల కొద్ది following దూము ధామ్
Instagram-uలో నా బొమ్మ పెడితే
Cell phoneలు full-u downloading-ఎ
WhatAppలోన chatting మొదలు పెడితే
ఏ కుర్రగాళ్ళ BPలు uploading-ఏ
అరెయ్ social networkలోన
Special figure నేనేనంటూ
ఎపుడు చూడు నా పేరు daily trending-ఏ
(అబ్బ అబ్బ అబ్బ అబ్బబ్బబ్బా)
ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక silly నెమలి
సిచ్చుబుడ్డీ పీలుస్తుంది నరాల్లో గిల్లి
కర కర కార చూపుల chilli నెమలి
కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు చల్లి
(ఏయ్ చాలదు speed-u పెంచండెహె)
ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత
సున్నా రెండు silk-u నగర్ మూడో line-u
ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u
ఆడ కూసోని waiting చేస్తే నేనేత్తాను
(ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత
సున్నా రెండు silk-u నగర్ మూడో line-u
ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u
ఆడ కూసోని నీతో మేము meeting సేస్తాము
ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత
సున్నా రెండు silk-u నగర్ మూడో line-u
ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u
ఆడ కూసోని నీతో మేము meeting సేస్తాము)
Love you నెమలి