Kolu Kolu - Love Version
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
వాడిగూర్చే ఆలోచనే వాడిపోని ఆరాధనే
తాళిలాగా మెళ్ళో వాలదా
కోలు కోలమ్మా కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండినవాడే కనులముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే
నూరేళ్ళు నిదుర రాదులే