Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hindilona
Mano, Sujatha Mohan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(ముద్దు ముద్దు)
(చుమ్మ చుమ్మ)
(ముత్తుం ముత్తుం)
(ఉమ్మ ఉమ్మ)
హిందీలోన చుమ్మ, తమిళంలో ముత్తమ్మ
మళయాళంలో ఉమ్మ ఎదోటి ఇవ్వమ్మ
హిందీలోన చుమ్మ, తమిళంలో ముత్తమ్మ
మళయాళంలో ఉమ్మ ఎదోటి ఇవ్వమ్మ
సక్కెర కన్నా స్వీటు, chilli కన్నా ఘాటు
లేజర్ కన్నా ఫాస్టు
ఎండలు కన్నా హాటు, వెన్నెల కన్నా సాఫ్టు అన్నిటి కన్నా గ్రేటు
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
హిందీలోన చుమ్మ, తమిళంలో ముత్తమ్మ
మళయాళంలో ఉమ్మ ఎదోటి ఇవ్వమ్మ
ప్రతీ ఊరిలో, ప్రతీ bank లో లభించేది క్యాషు
ప్రతీ జంటలో, ప్రతీ బుగ్గలో జనించేది కిస్సు
సిరా పెన్నుతో కలేనీటుగా లభించేది హగ్గు
చెర్రి పెదవితో మరీ ఘాటుగా రచించేది ముద్దు
కంటికే కలలే రాని జీవితం నిస్సారం
గంటకో ముద్దే లేని ప్రేమలే అనవసరం
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
హిందీలోన చుమ్మ, తమిళంలో ముత్తమ్మ
మళయాళంలో ఉమ్మ ఎదోటి ఇవ్వమ్మ
పదం మారినా, rythym మారినా పాట ఒక్కటేగా
కథే మారినా, color మారినా ముద్దు ఒక్కటేగా
ప్రేమ పక్షులు ఇచ్చి పుచ్చుకొను ఆస్తి ముద్దులేగా
ప్రేమ యాత్రలో కస్సు బుస్సులకు మందు కిస్సులేగా
దేవతల యవ్వన సూత్రం కడలిలో అమృతము
ప్రేమికుల నవ్వుకు మూలం ఘాడమగు చుంబం
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
హిందీలోన చుమ్మ, తమిళంలో ముత్తమ్మ
మళయాళంలో ఉమ్మ ఎదోటి ఇవ్వమ్మ
చక్కెర కన్నా స్వీటు, chilli కన్నా ఘాటు
లేజర్ కన్నా ఫాస్టు
ఎండలు కన్నా హాటు, వెన్నెల కన్నా సాఫ్టు అన్నిటి కన్నా గ్రేటు
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు
ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు