Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Entho Theliyani Dooram
Hymanth
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎంతో తెలియని దూరం ఎదురే ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం సాగే దారుల్లోనే
పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
నిన్న మొన్న కలిగిన కోపాలే
వీళ్లకు తెలిసిన కథ ఇంతే
రేపో మాపో పెరుగును మొహాలే
ఏమా ధీమా ప్రేమ
ఎంతో తెలియని దూరం ఎదురే ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం సాగే దారుల్లోనే
పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
కలలుగనే వయసులోనే కలవరం కలిగెనులే
జతగా సాగే మనసు నీకే వరముగా కలిసెనులే
నీడ తానై వెంట ఉన్న నీదంటూ నీకేం తోచదులే
గాలి కారాలై తాకుతున్న నీ చుట్టూ నువ్వే పోల్చావులే
ఎంతో తెలియని దూరం ఎదురే ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం సాగే దారుల్లోనే
పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
(Love is just so crazy when you look into my eyes
You are prize of my life
You got me free gift
When you smile and just turn aside)
అడుగులలో అడుగు పడే జాడా రాసే ఉందిలే
పిలుపలనే తలచుకుని మలుపు చెంతన ఉందిలే
బదులులేని ప్రశ్నలేదు ఇచ్చే పరీక్షా పత్రంలో
గెలుపు లేని ఆట లేదు ఆడించే పోటీ లోకంలో
ఎంతో తెలియని దూరం ఎదురే ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం సాగే దారుల్లోనే
పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
(Love is just so crazy when you look into my eyes
You are prize of my life
You got me free gift
When you smile and just turn aside)