Skip to content

Maava Manchamekku

S.P. Balasubrahmanyam, Chitra
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మావా మంచం వెక్కు చేస్తా కన్నెవిందు మావా మంచం వెక్కు చేస్తా కన్నెవిందు అర కోడి కూరొండి ఉంచాను రా కొరమిను పులుసొండి దాచాను రా రుచిగా చెసారా చిల్లి గారెలు రొయ్య వేపుడు బామా కంచం వెట్టు అన్నీ సర్దిపెట్టు బామా కంచం వెట్టు అన్నీ సర్దిపెట్టు ముక్కుకో ముద్దిచ్చి వడించవే చిక్కని పాలిచ్చి పక్కేయ్యివే జరదా జయమ్మ చిలకలియ్యవే పడక వెయ్యవే మావా మంచం వెక్కు బామా కంచం వెట్టు ఇస్ ఆహు ఇస్ ఆహు వేడి వేడి ఉల్లి గారె కొరికి చూడు ఆడదాన్ని గుండె లోతు కొలచి చూడు ఉపు మీద కొత్త ముద్దులిచ్చి చూడు ఉలవ చారు వేడి వేడి చూపుతాడు ముదిరితే ఇలాగే అదురుడే గురుజీ అరే అపేది లేదింక నా తగువు ఏనాడు పెట్టొదు నీ చలువు మంచమైన కంచమైన ఒక్కటుంట్టే చాలునంట మావా మంచం వెక్కు చేస్తా కన్నెవిందు ముక్కుకో ముద్దిచ్చి వడించవే చిక్కని పాలిచ్చి పక్కేయ్యివే జరదా జయమ్మ మావా మంచం వెక్కు బామా కంచం వెట్టు ఇస్ ఆహ ఓహో ఓహో తెల్లకోక సొకులన్ని గిల్లనివ్వు తెల్లవార్లు పాక మీద ఒక్కటవ్వు ముద్దు ముద్దు ఊసులాడి దగ్గరవ్వు ముద్దు గుమ్మ బుగ్గ బొర పొంగనివ్వు పరువమె వరిస్తే పడకలో గెలుస్తా నన్నెత్తు కోవాలి నీ పోగరు హోరేత్తి పొతాయే నీ హొయలు ఆకులోన ఒక్కటేట్టి ఆగి ఆగి ఇచ్చుకుంట బామా కంచం వెట్టు అన్నీ సర్దిపెట్టు ముక్కుకో ముద్దిచ్చి వడించవే చిక్కని పాలిచ్చి పక్కేయ్యివే జరదా జయమ్మ మావా మంచం వెక్కు చేస్తా కన్నెవిందు అర కోడి కూరొండి ఉంచాను రా కొరమిను పులుసొండి దాచాను రా రుచిగా చెసారా చిల్లి గారెలు రొయ్య వేపుడు బామా కంచం వెట్టు మావా మంచం వెక్కు