Skip to content

Endaro Mahaanubhavulu

Chittoor V. Nagaiah
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు చందురువర్ణుని అందరచ్చందములు హృదయారవిందమునర్సుచి బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులు సామగానలోలా సరసిజలావణ్యధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు మానసవనచరవరసంచారమునిలిపి మూర్తిభాగుకపొడగనివారెందరో మహానుభావులు సరగుణపాదములకుస్వాంతమను సరోజమును సమర్పణముసేయువారెందరో మహానుభావులు హొయలుమీరనడలుగల్గుసరసుని సరాకనులజూచుచును పులకశరీరులై ఆనందపయోఢిని మల్లులై ముదంబుననుయశంబుగలవారెందరో మహానుభావులు భాగవతరామాయణ గీతాది శృతిశాస్త్రపురాణపు మర్మములన్ శివాదిష్టమతములగూడములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావాంగులనెరిగి భావరాగనయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధిసుఖాత్ములై జాగరాజాప్తులైనవారెందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు