Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yedhalo Oka Mounam - The Innocence Of Love
Anirudh Ravichander
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎదలో ఒక మౌనం విరిసే నవ్వై
నగవే తొలిప్రేమై ఎగసే పువ్వై
నా కళ్ళల్లో కల నువ్వంట
నీ గుండెల్లో ఒదిగేనంట
అరె నా గర్వం అలలాగ నీముందు ఒరిగిందంట
बोलोना I love you
मुझको ही चाहे तू
My love forever true
Will make sure you'll never feel blue
Oh అన్నీ మరచి నీ వెంటే వస్తా
నువ్వు చనువిస్తే నే తలుపులు తెరుస్తా
నువు నడిచే దారుల్లోన గుండె పరుస్తా
నా శ్వాసలమాటునే కవితగ మారుస్తా
ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీముందే పరిచానులే
నా కళ్ళల్లో కల నువ్వంట
నీ గుండెల్లో ఒదిగేనంట
అరె నా గర్వం అలలాగ నీముందు ఒరిగిందంట
ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీముందే పరిచానులే
ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీముందే పరిచానులే
बोलोना I love you
मुझको ही चाहे तू
My love forever true
Will make sure you'll never feel blue (ఓ పిల్లా)
बोलोना I love you
मुझको ही चाहे तू (ఓ పిల్లా)
My love forever true
Will make sure you'll never feel blue
ఓ పిల్లా