Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neeli Kannula Needalona
P. B. Sreenivas
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో
నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో
ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే
మబ్బుల పందిరి మనపై నిలిచే
ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే
ఏమని పిలిచే
వీడని జంటగా రమ్మని
వసి వాడని పూలై పొమ్మని
నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో
ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే
తెలియరానిది ఈ గిలిగింత
ఏ గిలిగింత
పలుకలేనిది ఈ పులకింత
ఏ పులకింత
కనుపించనిదా వింత
అది కదలాడును మనసంతా
నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో
చల్లగ తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో
వేడిగ సోకే వెన్నెలలేవో
ఏమో ఏవో
చిన్నది విసిరే చూపులు
చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో