Skip to content

Avunanavaa (Love Lofi)

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ధీంతనన ధిరన ధీంతనన ధిరన ధీంతనన ధీంతనన ధీరే ధీరే నా ధీంతనన ధిరన ధీంతనన ధిరన ధీంతనన ధీంతనన ధీరే ధీరే నా ఏమని అనాలని తోచని క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమీదా ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బాదులని రాగలనా నీ దారికి విడిగా తడిగా విరబూసే కళకి చెలియా నీ కాంతి నందించవా అవుననవా అవుననవా అవుననవా మనసును సంబాళించవా అవుననవా అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా హ్మ్మ్ మ్మ్ మ్మ్ తెలిసే లోపే నువ్వు తెలిసేలోపే చెలి చేయి జారిందే ప్రపంచం కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్న వెతికానే ఓ తీరాలని నిజమేదో తెలిసాక ఇపుడంతా ఉన్న ఎన్నటికీ నువ్వు కావాలని అవుననవా అవుననవా అవుననవా మనసును సంబాళించవా అవుననవా అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా అవుననవా ధీంతనన ధిరన ధీంతనన ధిరన ధీంతనన ధీంతనన ధీరే ధీరే నా ధీంతనన ధిరన ధీంతనన ధిరన ధీంతనన ధీంతనన ధీరే ధీరే నా అవుననవా అవుననవా అవుననవా మనసును సంబాళించవా అవుననవా అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా