Chiguraku Veede
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
చిగురాకు వీడే
చిరుతైనా వీడే
వీడుంటే ఇళ్లే అడవి. ఓ ఒహో
సుడిగాలి దుడుకై
సూరీడి ఉడుకై
కదిలాడీ నిప్పు కొరివి. ఓ ఒహో
సరుకున్న శక్తిమంతుడు
చురుకైన యుక్తిమంతుడు
మెరుపల్లే చేతికందడు
వీరాది వీరుడు
పదునైన వేటకొడవలై
నిలువెత్తు ఉక్కు పిడికిలై
ఏ చోట తలను వంచడు
యోధాన యోధుడు
HeMan HeMan HeMan
ఎదురేలేని HeMan
HeMan HeMan HeMan
వీడో SuperMan
HeMan HeMan HeMan
ఎదురేలేని HeMan
HeMan HeMan HeMan
వీడో SuperMan
చిగురాకు వీడే
చిరుతైనా వీడే
వీడుంటే ఇళ్లే అడవి. ఓ ఓహో
సుడిగాలి దుడుకై
సూరీడి ఉడుకై
కదిలాడీ నిప్పు కొరివి. ఓ ఒహో
(...music...)
మిన్నంచుల వెలుగౌతాడు
ఉప్పొంగే శ్వాసగా
మన్నెదలో మొలకౌతాడు
చిగురాశగా
కాలంగా ప్రవహిస్తాడు
ఎన్నటికీ నేడుగా
శిథిలాలకు బ్రతుకిస్తాడు
సరికొత్తగా
ఓ