Skip to content

Where What Why

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

Where What Why గాయి గాయి గత్తర గత్తర Where What How Why గాయి గాయి గత్తర గత్తర Where What How Why గాయి గాయి గత్తర గత్తర Where What How Why గాయి గాయి గత్తర గత్తర (గత్తర గత్తర) (గత్తర గత్తర) (గత్తర గత్తర) (గత్తర గత్తర గత్తర గత్తర) తుక్కు తుక్కు తుక్కు తుక్కు పొట్టు పొట్టు సిత్తు సిత్తు తుక్కు తుక్కు పొట్టు పొట్టు పొర్క పొర్క పుర్ర పుర్ర పుల్సు పుల్సు పల్ల పల్ల సర్సే సర్సే పట్ట పట్ట దంచె దంచె పొల్లు పొల్లు పుండు పుండు గప్ప గప్ప గిప్ప గిప్ప లబ్బ లబ్బ కుయ్యోముర్రో Where Where What What How How Why Why గాయి గాయి గత్తర గత్తర సిత్తర సిత్తర తూటువడె హాయ్ హాయ్ బొక్కలిరిగె హాయ్ హాయ్ తూటువడె బొక్కలిరిగె తీటతీరే తొవ్వమారే పురుగు సొర్రె పొద్దు మారే పులుసుగారే తీట తీరే హాయ్ హాయ్ గాయ్ గాయ్ సిత్తర సిత్తర why why గత్తర గత్తర హాయ్ హాయ్ గాయ్ గాయ్ ఎడబోను ఆగమాయె సూడబోతే నలుగుడాయే హాయ్ గాయ్ హాయ్ గాయ్ హాయ్ గాయ్ హాయ్ గాయ్ Why this గత్తర సిత్తర సెడ్డీ సినిగే ముడ్డి పగిలే సెడ్డీ సినిగే ముడ్డి పగిలే సిత్తమంతా గూలదీరే కుతికేవడ్డ పానమాయె డొక్కలిరిగి డోలాయె డింగి డికిరి డింగ్ ఆయే డింగి డకర బోంగాయే బజ్జిలేమో రాలినాయె బతుకు మొత్తం బూడిదాయే బజ్జిలేమో రాలినాయె బతుకు మొత్తం బూడిదాయే तेरे मेरे जिंदगी మొత్తం बरबाद होगयारे గుడ్డుపగిలే గుత్తి మిగిలే కొంప గాలే గట్టు కూలే ముల్లె గిట్లా ఒడిసినాదే బోర్లవడి బోడవడాయె ఎడబోను ఆగమాయె సూడబోతే నలుగుడాయె ఎడబోను ఆగమాయె సూడబోతే నలుగుడాయె సీదాబోను సిక్కులాయె అరెరెరెరే సీదాబోను సిక్కులాయె Where What How Why గాయి గాయి గత్తర గత్తర Where What How Why గాయి గాయి గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర గత్తర