Skip to content

Premante Yemitante

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే... మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే... ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే. మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే... ఇదివరకు తెలియంది ఈ అనుభవం... యద మేలుకొలిపింది ఈ పరిచయం... ఒ... ఒ... ఒ... ఒ... ఒ... ఒ... ఒ... ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే... నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమా ప్రేమా... మోహాల ముంగిళ్ళలో వలపు కురిసేను ప్రేమా ప్రేమా... ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమనీ... ఆకాశ దీపలు ఇలా చేరగా తెర తీసింది ఆమనీ... ఇది సంగీతమో తొలి సంకేతమో... ఇది ప్రియగీతమో మధు జలపాతమో... ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే... మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే... ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళా వేళా... ఈనాడు ఈ దేవితో మనసు తెలిపేను చాలా చాలా... కలలు ఒకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా... లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా... ఇది ఆలాపనో మది ఆరాధనో... మన సరసాలకే తొలి సంకీర్తనో... ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే. మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే... ఇదివరకు తెలియంది ఈ అనుభవం... యద మేలుకొలిపింది ఈ పరిచయం... ఒ... ఒ... ఒ... ఒ... ఒ... ఒ... ఒ... ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే...