Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mallika Gandha (From "Telusu Kada")
Sid Sriram, S.S. Thaman & Krishna Kanth
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
రోజులు గడిచిన మాయని హాయే
నీవల్లే మొదలాయే
తీరని కమ్మని కోరికలేవో
నాలోనే పెరిగాయే
తన కలలే చెప్పెను కథలే
తన వైపే అడుగులు కదిలే
తన ఊలుకు పలుకు
మనసున చేరే
పొంగే అలలల్లే
అలలల్లే, అలలల్లే, ఆలలల్లే
ఆకాశం అందిందా
నేలంతా నవ్విందా
ఉన్నటుండెదో మారిందా
ఎంతెంత చూస్తున్నా
ఇంకాస్త లోతుందా
కన్నుల్లో నింపే వీలుందా
నీతోనే సాగే నక్షత్రాల
దారే నచ్చిందే
ఎంతెంతో కోరే రేపే నేడు
నీలా వచ్చిందే
మాంగళ్యం కట్టే సమయం
ఏడడుగులతోనే పయనం
ఈ నిమిషం కోసం
మనసే నాది వేచేవున్నదే
హే నచ్చేస్తోందే, నచ్చేస్తోందే
నీతో ఉండే ప్రతి క్షణమే
మల్లిక గంధ, మల్లిక గంధ
హే నచ్చేస్తోందే, నచ్చేస్తోందే
అంతే లేని అతి శయమే
మల్లిక గంధ, మల్లిక గంధ
మల్లిక గంధవం ఓ సఖీ
మంద పవనం తానుం
మల్లిక గంధవం తకజ్హనుతయ్
మంద పవనం తానుం
మనోహర నిల శోభాయం నల
సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
చొల్లర్ణ నిల శోభాయం నల
సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
మల్లిక గంధవం ఓ సఖీ
మంద పవనం తానుం
నా సర్వసం ఇంక
నీది నాది సగం
ఓ జంటయ్యే ఉన్నా
వేరే కాదు మనం
కోరింది తీరేనా నీ సొంతం అయ్యెనా
సంతోషం వైపే నన్నే తోసేనా
కాళీలే నిండేనా ముందుందా రోజేనా
అందాక నేనే చిన్నిపాపై పోనా
హే నచ్చేస్తోందే, నచ్చేస్తోందే
నీతో ఉండే ప్రతి క్షణమే
మల్లిక గంధ, మల్లిక గంధ
హే నచ్చేస్తోందే, నచ్చేస్తోందే
అంతే లేని అతి శయమే
మల్లిక గంధ, మల్లిక గంధ
మల్లిక గంధవం ఓ సఖీ
మంద పవనం తానుం
మల్లిక గంధవం తకజ్హనుతయ్
మంద పవనం తానుం
మనోహర నిల శోభయం నల
సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
చొల్లర్ణ నిల శోభయం నల
సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
మల్లిక గంధవం ఓ సఖీ
మంద పవనం తానుం