Maaghamaasama
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
అ ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
మాఘమాసమా మౌనరాగమా
మంచు మేఘమా మల్లె దీపమా ఆ... ఆ...
మాఘమాసమా మౌనరాగమా
మంచు మేఘమా మల్లె దీపమా
నీ రాకే శుభ శేకుణం నా ఇల్లే పూలవనం
నాకు ప్రాణమా స్నేహ గీతమా
పూల బాణమా తీపి గాయమా
నీ చూపే నా ఉదయం
నీ పూజె ప్రతి ఉయయం
చిలకల జంటల కిలకిల పాటల బృదావనికే రాధవు నీవమ్మా. ఆ... ఆ...
మాఘమాసమా మౌనరాగమా
మంచు మేఘమా మల్లె దీపమా
కనులు మూసిన కనులు తెరిచిన కలలు కన్నా నీ కౌగిలింతలే
వేసవి సందేలలో వెచ్చని సంధ్యా రాగాలు
ఆశల అంచులలో కలిసిన జీవన తీరాలు
పిలవాలంటే పెదవే రాక నిలవాలంటే కుదురే లేక
ఎద వెదించగా సొదలో మంచుగా కసిగా కమ్మగా కథలే పెంచగా
మనసుల చాటుగా గడపలు దాటిన అనురాగానికి పల్లకి ఏదమ్మా ఆ... ఆ
మాఘమాసమా మౌనరాగమా
నాకు ప్రాణమా స్నేహ గీతమా
పూలు కోసినా వేలు కందినా జడలు అల్లినా నీ జలదరింతలే
మూవ్వలకందనిది ముద్దులో మురళి రాగాలు
సూర్యుడు చూడనివి చూపులో దాగిన దాహాలు
నీదచ పోయే ఒంటరి వయసే నిప్పై పోయే తుంటరి వయసే
ఒడిలో చేరగా ఒదిగే జంటగా గుడిలో గుండెలో ఒకటే గంటగా
తొలకరి ఆశల తొడిమలు పోసిన కన్నెతనానికి పున్నమి వెలమ్మా... ఆ. ఆ
మాఘమాసమా మౌనరాగమా
మంచు మేఘమా మల్లె దీపమా
నీ రాకే శుభ శేకుణం నా ఇల్లే పూలవనం
నాకు ప్రాణమా స్నేహ గీతమా
చిలకల జంటల కిలకిల పాటల బృదావనికే రాధవు నీవమ్మా. ఆ... ఆ...
మాఘమాసమా మౌనరాగమా
నాకు ప్రాణమా స్నేహ గీతమా