Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ooravasi Ooravasi
A.R. Rahman feat. Suresh Peters & Shaul Hamid
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
مرحبا
مرحبا
مرحبا
مرحبا
مرحبا
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
వూసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంటా pharmacy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
వూసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమే take it easy policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
ఓ చెలి తెలుసా తెలుసా
తెలుగు మాటలు పదివేలు
అందులో ఒకటో రెండో
పలుకు నాతో అది చాలు
గెలుపుకీ సూత్రమే take it easy policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
చిత్ర లహరిలో current-u పోతే
Take it easy policy
బాగ చదివి fail అయిపోతే
Take it easy policy
తిండి దండగని నాన్న అంటే
Take it easy policy
బట్టతలతో తిరుపతి వెళితే
Take it easy policy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో
గెలుపుకీ సూత్రమే take it easy policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
చూపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే
వనితకు మేలే జరగదులే
రుద్రమ్మకు విగ్రహమే ఉంది
సీతకు విగ్రహమే లేదే
పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే
Take it easy policy
పక్క seat-uలో అవ్వే ఉంటే
Take it easy policy
Sunday రోజు పండగ వస్తే
Take it easy policy
నచ్చిన చిన్నది 'అన్నా' అంటే
Take it easy policy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
వూసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమే
Take it easy policy
నింగిలో మెరుపులా
యవ్వనం ఒక fantasy
పగలు నిన్ను చూడని కన్నెలకు
రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్ఛయే నీకు లేనప్పుడు
స్వర్గమే ఉన్నా ఏం లాభం
Figure-uల సందడి లేకుండా
Class-uకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు
అరవైలో చేస్తే ఏ లాభం?