Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ne Staile Nakistam
Harish Raghavendra
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీ style-eh నాకిష్టం
నీ smile-eh నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నాపేరే
నీ style-eh నాకిష్టం
నీ smile-eh నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
(హే నన్నన్నా నన్నానా నన్ననా)
(హే నన్నన్నా నననా నానన్నా)
నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక
నీ మగసిరి నడకలలోన
తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
పగలే కల కంటున్నావో
కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో ఓ
నీ style-eh నాకిష్టం
నీ smile-eh నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ
నమ్మకా తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
నీ కంటిబొమ్మల విరుపు
నీచుల పై కొరడా చరుపు
అది నీపై వలపే కలిపెరా
పూవంటి హృదయంలోన
తేనంటి మనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహారే
నీ style-eh నాకిష్టం
నీ smile-eh నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నాపేరే
నీ style-eh నాకిష్టం
నీ smile-eh నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం