Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ye Vela Chusano Kaani
Abdus Samad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హే నువ్వే మాయ చేసావో గానీ
మరే ఊహ లేదే చెలీ
అదే ధ్యాస నా గుండె నిండా
నీ ఉనికే తెలియాలి
హే నువ్వే మంత్రం వేసావో కానీ
మరేం గురుతు రాదే చెలీ
ఒకే రూపు ఆకాశమంతా
కల నిజమై కలవాలి
అలై పొంగు ఆరాధన
దరే రాదు ఆవేదన
నినే చేర్చు నా శోధన
హే నినే వేళ చూసానో కానీ
మరే ఊహ లేదే చెలీ
అదే ధ్యాస నా గుండె నిండా
నీ ఉనికే తెలియాలి
రెప్పలాగ కాపాడే జాము వేళ
జాబిలమ్మ జాడే కానక
ఎగురుతోంది మనసే జరిపోవక
నిమిషమైన జాగే చేయక
నింగి నేల తోడై వెతుకుతా
హే ముగింపింక ఏదైన కానీ
మరే దిగులు లేదే చెలీ
ఒకే ధ్యానమే రేయి పగలూ
నీ నీడై నిలవాలి
హే నువ్వే మాయ చేసావో గానీ
మరే ఊహ లేదే చెలీ
అదే ధ్యాస నా గుండె నిండా
నీ ఉనికే తెలియాలి