Skip to content

Po Po Pothe Po

Mano, Raj Koti
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

I am back yes i am back I am back... i am back సహించలేను భరించలేను భరించి నిన్ను నేను విడిచి ఉండలేను అయోమయం ఒకే భయం ఒకరికొకరు ఎవరికెవ్వరూ నో నో నో నో పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా I am back... i am back I am back yes i am back నారుని తెచ్చీ నీరుని పోసీ మొక్కను పెంచున మాలీ నారుని తెచ్చీ నీరుని పోసీ మొక్కను పెంచున మాలీ నీదని నమ్మకూ నాలా అవ్వకూ నీదని నమ్మకూ నాలా అవ్వకూ నమ్మవో... finish finish finish పుట్టేటప్పుడు నీతో వచ్చినదెవరూ పోయేటప్పుడు నీతో వచ్హేదెవరూ పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా I am back yes i am back I am back... i am back గుండెను కోసి ప్రాణం పోసీ ప్రేమగ పెంచిన చెల్లీ గుండెను కోసి ప్రాణం పోసీ ప్రేమగ పెంచిన చెల్లీ నీదని పిలవకూ ఏదని అదగకూ నీదని పిలవకూ ఏదని అదగకూ అడిగావో... finish finish finish పెల్లికి ముందు అన్ని దైవం సర్వం తాలే పడితే అన్న గిన్న సూన్యం పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా I am back yes i am back I am back... i am back సహించలేను భరించలేను భరించి నిన్ను నేను విడిచి ఉండలేను అయోమయం ఒకే భయం ఒకరికొకరు ఎవరికెవ్వరూ నో నో నో నో పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా You are sad... yes i am sad You are mad... yes i am mad You are mad mad mad mad