Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Andhamemo Istaraku
Mani Sharma feat. Hema Chandra & Malavika
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అందమేమో ఇస్తరాకు
మడత చూస్తే మావిడాకు
అందమేమో ఇస్తరాకు మడత చూస్తే మావిడాకు
తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని ఉండి అందక పోతే... మహా చిరాకు
ఎహే చిరాకు
చెడ్డ చిరాకు
చాకులా చెలరేగ మాకు
మీద మీదకి దూకమాకు
లంగరేసి లాగ మాకు
సందు చూసి దువ్వమాకు
నేను వచ్చి అల్లుకుపోతా
నువ్వు రామాకు
అహ రామాకు
ఇటు రామాకు
వంగరు పిట్ట వంపుల పుట్ట
సొంపుల చిట్టా చూస్తూ ఉంటే నోరూరే
చీమల పుట్ట చంపకు ఇట్టా
ముద్దుల పట్టా కావాలంటే ले जारे
అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే
గుప్పెడు గుండెను పట్టుకు లాగావే
అల్లాడే పిల్లాడే మిర్చిలా ఉన్నాడే
Mentor ఒంటికి మంటలు పెట్టాడే
దిమ్మతిరిగి బొమ్మడి పోయే
నా దిమ్మకు (నా దిమ్మకు)
దిం దిమ్మాకు (దిం దిమ్మాకు)
ధం ధమ్మాకు (ధం ధమ్మాకు)
అత్తరు బుడ్డీ చుక్కల మిడ్డీ
చక్కర వడ్డీ చూడాలంటే నాతో రా
బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే దా దా దా
కన్నేసి వచ్చాడే పిన్నీసు గుచ్చాడు
ఎక్కడి వక్కడ తక్కెడ వేసేడే
నక్కేదో తొక్కావే luckyగా దక్కానే
ఎప్పటికప్పుడు తప్పుకు పోతావే
ఈడీ speed-u చూస్తూవుంటే
Love attack-u
హమ్మా love attack-u
అబ్బాబ్బా love attack-u
అందమేమో ఇస్తరాకు
మీద మీదకి దూకమాకు
తళుకు బెళుకు తామరాకు
లంగరేసి లాగ మాకు
నీకు నాకు link-u ఉందని
బయట talk-u
బయట talk-u
బయట talk-u