Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nachaledhu Maava
Suraj Jagan; Karthik
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నచ్చలేదు మావా
పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
నచ్చలేదు మావా
పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
ఉక్కపోసినట్టు తొక్క తీసినట్టు
విల విలమంది వయసున voltage
కట్టగట్టి books అన్నీ తూకానికేసి అమ్మేద్దాం
రెక్క విప్పి ఈ నాడే campus gate దాటేద్దాం
ఛల్ count down ఇక లెగడు లెగడు
tourకెయ్యరా ticket-u ticket-u
హేయ్... హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
నచ్చలేదు మావా
పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
నచ్చలేదు మావా
పిచ్చి పిచ్చి college యే...
నీ పేరు student-u మరో పేరు chill out-u
నీ ప్రతి movement-u కావాలొక event-u
సీతాకోకలెన్నో ఉన్నాయి sight ఏద్దామా బావమర్ది
lady luck line లోకొచ్చి love you అనే chance ఉంది
ఛల్ count down ఇక లెగడు లెగడు
చిత్తు చెయ్యరా wicket-u wicket-u
హేయ్... హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
నచ్చలేదు మావా
పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
నచ్చలేదు మావా
పిచ్చి పిచ్చి college యే...
చిగురు మనసు యువకులం
వయసు పొగరు ధనికులం
ఉడుకు మసులు చురుకు మెదడు
కలిపి కొడితె all round మందె కలకలం
అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై
మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై
college ఛోటా హై teenage ఛోటా హై
మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై
అరె కడలి చేపకి చిన్ని చెరువు ఛోటా హై
కొండలెత్తె చేతికి గులక రాయి ఛోటా హై
అందాలు అనుభవించగా నూరేళ్లు ఛోటా హై
అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై
మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై
college ఛోటా హై teenage ఛోటా హై
మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై
పడుచు వయసు పక్షి లాగ ఎగురుతుందిరా
అది గదుల నడుమ ఒదిగి ఒదిగి ఉండనందిరా
నలుపు తెలుపు కాని వేరే లోకం ఉందిరా
నీకు అసలు సిసలు చదువు ఆడ దొరుకుతుందిరా
ప్రతి ఒక్క face bookయే కదా చదివేద్దాం మరి పదరా
కలలకు రంగులు దిద్దేడ్డుగా జీవించడమే కళరా
అనుకుంటే నువ్వు అన్నీ చేసేయగలవు
ఈ ఎగుడు దిగుడు మలుపులన్నీ గెలుపు మెట్లురా
అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై
మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై
అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై
మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై
college ఛోటా హై teenage ఛోటా హై
మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై
college ఛోటా హై teenage ఛోటా హై
మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై