Skip to content

Lux Papa

S P Balasubramaniam, Swarnalata
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా హెయ్ లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా అమ్మ దొంగా అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నిదంటానా సొత్తు దొచిస్తానా చెమట పట్టించకుండా చెంతకొస్తానా ఒసే చింతామణి వరసా కలిపెయ్యని సమరసింహారెడ్డి సొగసు అస్సలు వడ్డీ ఒడి చేరి ఆడై కిస్సు కబడ్డీ లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా పుష్పం పత్రం తోయం అర్పించుకో పగలు రేయిని పండించుకో చిక్కిందల్ల చెక్కై పురుషోత్తమా అడ్డు అదుపులేనదోయ్ నరసింహమా యమ యమ్మా జపాన్ బొమ్మా ముట్టనీవే మొదటి చుమ్మా సామిరంగా యుద్ధ కింగా ఇరగ దిసై సుబ్బరంగా ఇక ఆగలేనోయ్ చీరల దొంగ లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా చేతులు పెడితే చాలోయ్ వాక్షాయనా డ్రెసె టైట్ అయిపోయే ఓరి నాయనా కమ్మని కౌగిలి ఉంటే డ్రస్ ఎందుకే కన్నెల అందాలన్నీ కరిగెందుకే హరే రామా హరే కృష్ణా బెండు తిసై బాలకృష్ణా సిద్ధమైతే సత్యభామా కెవ్వుమనగా కోనసీమా అయ్యో ఒడి చేరి చూసై వయసు హంగామా లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా అమ్మ దొంగా అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నిదంటానా సొత్తు దొచిస్తానా చెమట పట్టించకుండా చెంతకొస్తానా ఒసే చింతామణి వరసా కలిపెయ్యని సమరసింహారెడ్డి సొగసు అస్సలు వడ్డీ ఒడి చేరి ఆడై కిస్సు కబడ్డీ