Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gelupuleni Samaram (From "Mahanati")
Ramya Behara
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గెలుపులేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మరిచిపోదు హృదయం
ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం
గతంలో విహారం కలల్లోని తీరం
అదంతా భ్రమంటే మనస్సంత మంటే
ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం వెతుక్కుంద మైకం
అలలుగ పడిలేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం
ఆకశం తాకే ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా
జరిగే మదనంలో విషమేదో రసమేదో
తేలేనా ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా
(పగలై సెగలై)
(ఎదలో ఆ రగిలే)
(పగలూ రేయీ ఒకటై)
నరనారాలలోన విషమయింది ప్రేమ
చివరకు మిగిలేది
ఇదే అయితే విధి రాత
తప్పించ తరమా