Skip to content

Aakasam Badhalaina

Devi Sri Prasad, Sagar & Megha
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన చేరుకుంది నిన్ను కలిశాక రై రై రై ride చేసెయ్, rocketలా మనసుని సై సై సై side చేసెయ్, signalsతో ఏం పని ఇక HighWayలైన OneWayలైనా కదలదే బండి तेरे बिना। ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన చేరుకుంది నిన్ను కలిశాక Partyలా ఉంది నీతోటి ప్రతిక్షణం ఎందుకంటే చెప్పలేను కారణం Tastyగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం బాగుందబ్బా మాటల్లోన ముంచడం హే' Roller Coaster ఎంతున్నా ఈ Thrillఇస్తుందా జాణా నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా Cartoon Channelలోనైనా ఈ Funఉందా बोलो न। నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెల్సేనా ఇక Salsaలైన Sambaలైనా కదలదే ఒళ్లు तेरे बिना। ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన చేరుకుంది నిన్ను కలిశాక Onlineలో నువ్వు Hi అంటే నా మది Cloud-nineలోకి నన్ను తోస్తది Offlineలో నువ్వు ఉన్నావంటే మది Coal-mineలోకి కూరేస్తది ఓ' ఏ ప్లేస్ ఐనా Greeting Cardలా కనిపిస్తుంది జాణా నాతో పాటు ఈ feeling నీకు కొత్తేనా ఏ రోజైనా Valentine's Day అనిపిస్తుంది మైనా నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా ఇక Datingఐన Fightingఐనా గడవదే రోజు तेरे बिना। ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన చేరుకుంది నిన్ను కలిశాక