Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vandelle
Katike Ramu
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నమ్మవమ్మ ఏనాడు
నమ్మవమ్మ ఏనాడు
నాకు లేదే ఇంకో ఏ తోడు
ఎందుకమ్మ ఈనాడు
ఎందుకమ్మ ఈనాడు
సేదయిండని ప్రాణమై నోడు
నిందలే ఎందుకే మందితో రందికే
నేను నీకు కాదంటే సెప్పే
వందేలే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
కన్నీలే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
వందేలే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
కన్నీలే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
ఒట్టు వేసినా అప్పుడే
మాట తప్పనే ఎప్పుడే
తల్లో కూడా వేరే నీడ నేను తాకనే లేదమ్మా
ప్రేమ చూపినా నీకేనే
ప్రాణమిచ్చినా నీకేనే
చిన్న చూపు నన్ను చూస్తే నేనేమైపోతనే
ప్రేమంటేనే కొంత నమ్మతో ఉండాలంట
అదే లేని చోట గొడవలే ప్రతి పూట
నిందలే ఎందుకే మందితో రందికే
నేను నీకు కాదంటే సెప్పే
వందేలే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
కన్నీలే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
వందేలే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
కన్నీలే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
అలుగుతున్నవే లోపల
నలుగుతున్ననే నేనిలా
నిన్ను నన్ను వేరు చేసే ఈ అనుమానాలేలా
ఒక్కసారి వస్తే మనసులా
తోనే పోదులే బతుకులా
బంధాలను రెండు ముక్కలుగా చేసే వరకిలా
ఎంత కష్టమైనా కలిసి ఉండే వీలుంటే
వీడిపోలేరమ్మా అది నిండా ప్రేమంటే