Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gala Gala
Jessi Gift & Chitra, Chatrapathi, 2005
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కునొచ్చా గలా గళ్ల లుంగీ
కొర కొర కొర కొర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి
చల్లంగ వేడెక్కజేసి
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కునొచ్చా గలా గళ్ల లుంగీ
కొర కొర కొర కొర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
పండు కోయగలవా, దాని తొక్క తియ్యగలవా
తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా
పండు పిండగలనే, దాని తొక్క మెక్కగలనే
పక్కలో మగ దిక్కునై రసమొక్కు తీర్చగలనే
వలుచుకో వాటేసి వయసు వరహ
అదరహొ అందాల ఆడ తరహా
తమాయించుకోరా దరువేసి
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కునొచ్చా గలా గళ్లలుంగి
పట్టి చూడగలవా, ఎద గట్టు దాటగలవా
గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టి కొట్టగలవా
పట్టు పట్టగలనే, జడపట్టి దూకగలనే
ఉట్టిగా ఊరించినా చిరు చట్టి పట్టగలనే
అందుకెవరున్నారు నేను మినహ
అందుకే విన్నాను లేడి సలహా
తమాయించుకోరా తలుపేసి
గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కునొచ్చా గలా గళ్ల లుంగీ
కొర కొర కొర కొర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి
చల్లంగ వేడెక్కజేసి
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి