Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Entha Vaarukaani
Mohammed Rafi
,
T. V. Raju
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎంతవారు గాని
వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానె తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో
ఎంతవారు గాని
వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానె తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో
హొయ్ హొయ్ చిన్నది
మేనిలో మెరుపున్నది హ హ
చేపలా తళ్ళుక్కన్నది హొయ్ సైపలేకున్నదీ
హొయ్ హొయ్ చిన్నది
మేనిలో మెరుపున్నది
చేపలా తళ్ళుక్కన్నది
సైపలేకున్నదీ
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో కైపులో కైపులో
ఎంతవారు గాని
వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానె తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో
ఆడకు వయస్సుతో చెరలాడకు (ఆహా)
ఆడితే వెనుకాడకు (ఊహు)
కూడి విడిపోకూ...
ఆడకు వయస్సుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు
కూడి విడిపోకూ
హొయ్ మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో
కైపులో కైపులో కైపులో
ఎంతవారు గాని
వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానె తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో
హహహహహహో భల్లే భల్లే
లేతవయసుబికిందిలే
తాత మనసూరిందిలే
లోకమింతేలే
హహహహహహో భల్లే భల్లే
లేతవయసుబికిందిలే
తాత మనసూరిందిలే
లోకమింతేలే
హొయ్ పాతరుచులు తలచి తలచి తాత ఊగెనోయ్
కైపులో కైపులో కైపులో
ఎంతవారు గాని
వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానె తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో