Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tum Tum (From "Enemy - Telugu")
Thaman S, Harini Ivaturi and Sahiti Chaganti
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మనసే ఇపుడిపుడే ఇంటుంది మామ
గుండెల్లో మద్దెల టుం టుం
సిరి పోరికి మెల్లగ తెలిసింది
ఆశ పెంచిన అక్షత టుం టుం
పొద సాటున సిగ్గుల సప్పుడు
పొడిచే కన్నే పొద్దుల గిచ్చుడు
వేడి పంచె కోక అంచె
అల్లూకుంటే అల్లుడు తగ్గడు
మాల టంటం మంతరం టంటం
మౌనవీణల మంగళం టంటం
డోలు టంటం డోలక్కు టంటం
డోలలూపిన వేడుక టంటం
మాల టంటం మంతరం టంటం
మౌనవీణల మంగళం టంటం
డోలు టంటం డోలక్కు టంటం
డోలలూపిన వేడుక టంటం
మనసే ఇపుడిపుడే ఇంటుంది మామ
గుండెల్లో మద్దెల టంటం
మద్దెల టంటం మద్దెల టంటం
డోలు టంటం డోలక్కు టంటం
డోలలూపిన వేడుక టంటం
నీవు వస్తే మంచి
ముహూర్తమపుడే మొదలాయనే
నిన్ను చే పడితే వంద ఏళ్ళ
పండగే నన్నిట్ట చేరేనే
కళ్ళల్లో కొచ్చి నిద్దుర దోచావు
సిద్దులకందని చిత్తరమ
నవ్వుల్లో ముంచి చక్కిలి పెట్టావు
అత్తరు కొట్టిన రత్తనమా
శ్వాస ఫలించి ధ్యాస ఫలించి
రాసుకున్న చందనం ఫలించి
మాట ఫలించి మంచి ఫలించి
వేచి ఉన్న చూపులు ఫలించి
మాల టంటం మంతరం టంటం
మౌనవీణల మంగళం టంటం
డోలు టంటం డోలక్కు టంటం
డోలలూపిన వేడుక టంటం
మాల టంటం మంతరం టంటం
మౌనవీణల మంగళం టంటం
డోలు టంటం డోలక్కు టంటం
డోలలూపిన వేడుక టంటం