Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Notlona Velu Pedithe
Vaikom Vijayalakshmi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నోట్లోన వేలు పెడితే అస్సల్ కొరకానట్టు
గూట్లోన బెల్లం ముక్క మింగేసి ఎరగనట్టు
Faceని చూస్తే రాముడు
పనులే చూస్తే కృష్ణుడు
ఊరికొక్కడుంటే చాలు ఈడీలాంటోడు
ఒళ్ళంతా ఎటకారం బాబోయ్ ఎవడండీ వీడు
కంట్లోనే కారంకొట్టి kerchief అందిస్తాడు
చేసేదేంటో చెప్పడు
చూసేదేంటో చెప్పడు
Doctorగారి చీటీలాగ అర్ధమవ్వదు
Build-up చూస్తే high range
వీడు తాబేలుకన్నా యమ lazy
వీడి వేషాలు అన్ని వ్యాసాలు రాస్తే
అయ్యో సరిపోదోక్క page
Life అంటే వీడికి యమ easy
వీడికేం నేర్పగలదు college
అర్ pass అయితే ఏంటి
Fail అయితే ఏంటి
ఏమి పట్టించుకోడు crazy
నోట్లోన
నోట్లోన వేలు పెడితే అస్సల్ కొరకానట్టు
గూట్లోన బెల్లం ముక్క మింగేసి ఎరగనట్టు
Faceని చూస్తే రాముడు
పనులే చూస్తే కృష్ణుడు
ఊరికొక్కడుంటే చాలు ఈడీలాంటోడు
చీమంత కష్టం కూడా పడలేని బద్ధకిష్టు
ఎట్టాగ ఎక్కగలడు ఎత్తైన Everest
ఆలు లేదు సూలు లేదు
కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది అయ్యా బాబోయ్ వీడి వాలకం