Skip to content

Andam Lo Andhra

S.P.Balasubramanyam and Shreya Ghoshal
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా అందాలే చందాలిస్తా మందార గంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా కస్సుల బుస్సుల కారప్పొడి కసి కసమిస నా దోపిడి Kissకి missకి వెంటేపడి కథే నడిపితే నీకే పిడి నచ్చావులే మెచ్చానులే జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ హొయ్ అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా మత్తెక్కే అందాల మహిళామణి చెయ్యవే తియ్యగా పూబోణి కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి సయ్యంటూ కలిపాను చేయి చేయి ఎత్తులే వేయకు అబ్బాయి అందుకైతే మోగనివ్వు సన్నాయి గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు హద్దుకున్నాక పుట్టేటి ఆహా ఈ హైలెస్సలే కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ హయ్ అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా భామా నీ bodyకి బందోబస్తు సిగ్గులే దోచితే శ్రీరస్తు కంటితోనే వంటితేనె లాగేస్తూ పోమ్మంటే రమ్మంటూ నీతో చిక్కు గాలిలో ముద్దుల music లాహిరీల కళ్ళతోటి magic ఆ జబ్బ చూస్తే పచ్చి జామపండు నువ్వు నవ్వుతుంటే నాకు మల్లెచెండు ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లిపేరంటమే కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా Oh అందాలే చందాలిస్తా మందార గంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా కస్సుల బుస్సుల కారప్పొడి కసి కసమిస నా దోపిడి Kissకి missకి వెంటేపడి కథే నడిపితే నీకే పిడి నచ్చావులే మెచ్చానులే జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ హెయ్