Nippu Ra
Santhosh Narayanan
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
నిప్పురా తాకరా సాధ్యమా
నిప్పురా తాకరా చూద్దాం
తాకితే మాసే కదా మొత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితే రగడం తథ్యం
జగనికే తలవంచని తూఫానీ
జనానికై జన్మించిన నేస్తాన్ని
విధిని గెలవదా ఈ సూలి
ఉషస్సులే పరిచెడు కబాలి కబాలి
కరుణలు బలి కలతలిక వేలి
మనుసుడికింద ఉక్కులదిలు
అంతా నేడు మాయే మాయే
నీ సౌర్యం నిత్యం సమరమాయే
నీ రాజ్యంలోన రగిలే రోషం
ప్రతి మాటకు కొత్త పరమార్థం
స్వేచ్ఛను ఇక నీ శ్వాసనుకో
భయమును విడు భ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసే పోరు
నిను తాకిన గాయం మానే తీరు
ఇక ద్రోహం క్రోధం మాయం కావా
రాబోయే కాలం ఇతిహాసం గాథ
కబాలి కబాలి కబాలి కబాలి