Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nammaledamma
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అమ్మ పాలను అమ్మటానికి
అంగడేది లేనేలేదని
పేగు తీపికి తూకమేసే
పైకమేదీ లేనేలేదని
నమ్మలేదమ్మా నిజము చెబుతున్నా
చూడలేదమ్మా కళ్లు తెరిచైనా
గాలిలో మేడ కూలిపోతున్నా
ఆడయే నీడ దూరమౌతున్నా
కన్నీటి వర్షాన కరిగింది నా నిన్నా
కావాలి అనుకున్నా అది నేడు దొరికేనా
తల్లైయే తరునాన తెల్లారిన బ్రతుకు
తప్పులన్ని పురిటి నొప్పులుగ అనుభవిచాలి
చేయి జారిన తీయదనానికి ఆయువివ్వాలి
బొమ్మలాటగ గడిపిన బతుకు
అమ్మగా ప్రసవించాలి
ప్రేమకన్నా పెన్నిధి లేదని
నమ్మకాన్ని పెంచాలి
బీడుగ మారిన బ్రతుకును
రేపటి ఆశతో నిలపాలి
కంట నీరే పంట ఏరై
మళ్లీ చిగురించాలి
కంట నీరే పంట ఏరై
మళ్లీ చిగురించాలి