Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Brindavanamlo
Mani Sharma, Kalpana, Mallikarjun
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
బృందావనంలో గోపమ్మలే వచ్చై బాలిక
అందాలు నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమై నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే
భద్రాచలంలో రాముడు మల్లే నవ్వై నాయక
సీతమ్మ జల్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్య
నా సొగసే నైవేద్యం పెడతా రామయ్యా
బృందావనంలో గోపమ్మలే వచ్చై బాలిక
భద్రాచలంలో రాముడు మల్లే నవ్వై నాయక
వెన్నముద్దలతో కన్నె ముద్దులిని కలేసి కోట్టేసై
గండు తుమ్మెదల దొండ పండంటి నా పెదాలు పట్టేసై గురువ తేనేలని ఝురేసై