Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naa Pranama
Udit Narayan
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
(గరిగపరిస
గరిగమప)
(గరిగపరిస
గరిగమప)
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమా, అభినందనం
అనుబందమా సుభవందనం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే యద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
(గరిగపరిస
గరిగమప
గరిగపరిస
గరిగమప)
నడి రేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె
ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె
చలి కాలం రాదుగా వెచ్చనైన కవ్గిల్కీ
చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆషలకీ
ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే యద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
(గరిగపరిస
గరిగమప
గరిగపరిస
గరిగమప)
హా, నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
(షలలు షలలు షలలు షలలు
షలలు షలలు షలలు షలలు)
ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ
తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద
సంకోచం తీర్చగా ముద్దు బాస చెస్తున్న
సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా
నీలొ లీనమై నెనె నీవనిపించేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే యద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
హా పదే పదే యద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
(గరిగపరిస
గరిగమప
గరిగపరిస
గరిగమప)