Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Omkara Nadanu
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓం ఓం
ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణమూ
ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణమూ
శంకరా భరణమూ
శంకర గళ నిగళమూ శ్రీహరి పద కమలమూ
శంకర గళ నిగళమూ శ్రీహరి పద కమలమూ
రాగరత్న మాలికా తరళము శంకరాభరణమూ
శారద వీణా ఆ ఆ ఆ ఆ
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రమూ
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రమూ
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతమూ
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతమూ
రసికులకనురాగమై రసగంగలో తానమైయీ
రసికులకనురాగమై రసగంగలో తానమైయీ
పల్లవించు సామవేద మంత్రము
శంకరాభరణమూ శంకరా భరణమూ
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సొపానమూ
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సొపానమూ
సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణమూ
సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణమూ
త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై
త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై
ముక్తినొసగు భక్తి యోగ మార్గము
మృతియెలేని సుధాలాప స్వర్గము
శంకరాభరణమూ
ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ
పా దాని శంకరాభరణము
పమగరి గమపదని శంకరాభరణము
సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ
పమద పనిద సనిగరి శంకరాభరణమూ
ఆహా
దపా దమా మాపాదపా మాపాదపా
దపా దమా మదపామగా మదపామగా
గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప
శంకరాభరణమూ
రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీస రీసనిద నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దరిస
దనిస దని దగరిసానిదప దా దా ద
గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని
నిసనిదపనీదా సనిదపమపా
రిసనిదప సరిదపమ గమమగరిగమదా
నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప
మగరిసరిసని
శంకరాభరణము శంకరాభరణమూ
సాహిత్యం: వేటూరి