Skip to content

Maina Maina

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మైన మైన ఓ మైనా ముద్దులు రావమ్మా పసి బుగ్గలు నీవమ్మా హొయిన హొయిన ఏమైనా హత్తుకొ పోవమ్మా సరిహద్దులు లేవమ్మా మిలమిలలాడే పెదవులలోని పరువులు ఇస్తావా పరువపు దాహం పదపదమంటే పరుగున వస్తావా వస్తావా ఓ వస్తావా మైన మైన ఓ మైనా ముద్దులు రావమ్మా పసి బుగ్గలు నీవమ్మా ఉదయాన ఎరుపంతా దోచేయ్ చెక్కిలికి ఓ కిస్సు సరికొత్త సొగసులని మోసే నడుముకి ఓ కిస్సు కలనైనా వెంటాడే తుంటరి చూపులకు ఓ కిస్సు విడమన్న విడిపోని అల్లరి కౌగిలికి ఓ కిస్సు బిడియాలను బందించే పసి పైటకు ఓ కిస్సు ప్రియురాలిని అలరించే నీ పొగరుకి ఓ కిస్సు వారే కన్యామణీ జోరే వెచ్చని హెచ్చని ఈ మబ్బు సందునా అందం చిక్కని దక్కని మెరిసే మగసిరి మెరుపుల వెనుకనే వర్షం మొదలవనీ మైన మైన ఓ మైనా ముద్దులు రావమ్మా పసి బుగ్గలు నీవమ్మా