Skip to content

Like Share Subscribe

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

[Verse 1] కలవని అడుగులిలా కలిసెను చెరగని గురుతులుగా మెరిసెను మరువని మలుపులుగా ఏం జరిగిందో ఏమో కవితలు తెలియనినా మనసే స్వరములు చిలికెనుగా మెరుపులు కలలు విక్కించెనుగా నీతో సాగే ఈ పయనంలో ఇన్నాళ్ళుగా మరి లేదే ఇలా ఇది ఏమైకమో తెలుసా [Chorus] సో లోకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఎంత కాలం ఉంటావే నాతో కాదల్ కలిపి కొత్త స్టోరీ చేసేయ్వే నాసా కైనా తెలియని కొత్త లోకం చూద్దామే లవ్ వీసా కోసమే వెయిటింగే సో లోకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఎంత కాలం ఉంటావే నాతో కాదల్ కలిపి కొత్త స్టోరీ చేసేయ్వే నాసా కైనా తెలియని కొత్త లోకం చూద్దామే లవ్ వీసా కోసమే వెయిటింగే [Post-Chorus] పత్తి పత్తి గులాబ్ హోజాతీయే శబ్నం షరాబ్ హోజాతీయే [Verse 2] హో నక్షత్రాలేవని అంటే నీ నవ్వుల చూపనా చెరుకెక్కడ దొరికేనంటే నీ పనుకేనా నీ కోసం ఏసిందేమో ఆకాశం నిచ్చెనా దానికి ఓ పేరే పెడితే హరివిల్లేనా ఎన్ని రేకల్ని అరబిచ్చుకున్నా ఫువ్వు గాల్లోన తేలెదు కదా మనసుకే రేకలు లేవు అయినా నీతో మేఘాల్లో తేలిందిగా [Chorus] సో లోకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఎంత కాలం ఉంటావే నాతో