Skip to content

Bangaram Thechi

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ. బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ. ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . . ||బంగారం|| జో . . . లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా ఈ . . . మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవుఓ ||బంగారం|| అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు నీ స్నేహంతోనే చిగురించమని వరమే - అందించావు ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . . ఓ . . .మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధివో పతినే మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా