Skip to content

Tella Cheera

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము మల్లే పూలు పెట్టుకున్నది ఎవరికోసము తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము మల్లే పూలు పెట్టుకున్నది ఎవరికోసము తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము మల్లే పూలు పెట్టుకున్నది ఎవరికోసము తెల్లచీర కట్టి నా మల్లేపూలు పెట్టినా కల్లకపటమేరుగని మనుసు కోసము తెల్లచీర కట్టి నా మల్లేపూలు పెట్టినా కల్లకపటమేరుగని మనుసు కోసము తెల్లచీర కట్టి నా మల్లేపూలు పెట్టినా కల్లకపటమేరగని మనుసు కోసము మనసులోని చల్లనీ మమత కోసము తెల్లచీరకట్టుకున్నదెవరకోసము కల్లకపటమేరుగని మనుసు కోసము దాచుకున్న మమతల్నీన ఎవరికోసము దాపరికం ఎరుగనీ మనిషికోసము దాచుకున్న మమతల్నీన ఎవరికోసము దాపరికం ఎరుగనీ మనిషికోసము దాగని యవ్వనం ఎవరికోసము దాచుకుని ఏలుకొనే పియుని కోసము తెల్లచీరకట్టుకున్నదెవరకోసము కల్లకపటమేరుగని మనుసు కోసము పొద్దంత కల్వరింత ఎవరి కోసము నిద్దురయినా రాని నీకోసము పొద్దంత కల్వరింత ఎవరి కోసము నిద్దురయినా రాని నీకోసము తెల్లచీరకట్టుకున్నదెవరకోసము కల్లకపటమేరుగని మనుసు కోసము నింగి నేల కలసినది ఎందు కోసము నీవు నన్నుచేరదీసి నందు కోసము నింగి నేల కలసినది ఎందు కోసము నీవు నన్నుచేరదీసి నందు కోసము నేల మీద ఒక్కరై సాగిపోదాము నింగిలోని చుక్కల్లై నిలిచి పోదుమా తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము మల్లే పూలు పెట్టుకున్నది ఎవరికోసము తెల్లచీర కట్టి నా మల్లేపూలు పెట్టినా కల్లకపటమేరుగని మనుసు కోసము మనసులోని చల్లనీ మమత కోసము