Syeraa Narasimha Reddy Teaser
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
చరిత్ర స్మరించుకుంటుంది
ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని
కాని ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు
ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు
Who is this నరసింహా రెడ్డి?
సింహంలాంటోడు దొర
అతడే వాళ్ళ ధైర్యం దొర
Hunt him
రేనాటి వీరులారా
చరిత్రలో మనముండకపోవచ్చు కాని చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి
సై రా నరసింహా రెడ్డి (సై సై రా)