Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Endaro Mahanu Bavulu
S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
చందురూ వర్ణుని అంద చందములు హృదయారవుందముల జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు
సామగాన లోల సరసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు
మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు
హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గల వారెందరో మహానుభావులు
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు