Skip to content

Ye Theega Poovuno Pathos

M. S. Viswanathan, S.P. Balasubrahmanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినదీ మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది చేసిన బాస శిలవలె నిలిచి చేసిన బాస శిలవలె నిలిచి చివరికి మంచై కరుగుతున్నది చివరికి మంచై కరుగుతున్నది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో