Skip to content

Kukoo Kukoo

S. P. Balasubramanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః ధన రూపాయ నమః కోరాను నీ శరణం పట్టాను నీ చరణం రాజేంద్రుడి జేబు నింప పరుగున రారా రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః ధన రూపాయ నమః నిన్నటి దాకా నేనో నీరుద్యోగిని కొంపా గోడు లేని టపాం గుత్తిని నీ దయ తెస్తుందయ్యా నాకు fateని ఇకపై అవుతానయ్యా రాజ రాజుని లేమికి చెప్తా ta-ta నేనే బిర్లా టాటా రావే డబ్బుల మూట రోజూ ఇస్తా बेटा Five star hotelలో party ఇస్తా రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః ధన రూపాయ నమః చంద్రుడి మీదో swimming pool కట్టనా జలకాలాడుతుంటే jam పెట్టనా Foreign చెరుకు గడలు Taste చెయ్యవా బాదం హల్వా మీద కరుణ చూపవా ఇదిగో టూటీ ఫ్రూటీ తినవే मोटी मोटी కొబ్బరి బోండాంమిస్తా రావే naughty naughty Sweet-u sweet-u వెలగ పళ్ళు సిద్ధం చేస్తా రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః ధన రూపాయ నమః కోరాను నీ శరణం పట్టాను నీ చరణం రాజేంద్రుడి జేబు నింప పరుగున రారా